మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Kakaradi Sri Kali Ashtottara Shatanamavali – కకారాది శ్రీ కాళీ అష్టోత్తరశతనామావళిః
ఓం కాళ్యై నమః |
ఓం కపాలిన్యై నమః |
ఓం కాంతాయై నమః |
ఓం కామదాయై నమః |
ఓం కామసుందర్యై నమః |
ఓం కాళరాత్ర్యై నమః |
ఓం కాళికాయై నమః |
ఓం కాలభైరవపూజితాయై నమః |
ఓం కురుకుళ్ళాయై నమః | 9
ఓం కామిన్యై నమః |
ఓం కమనీయస్వభావిన్యై నమః |
ఓం కులీనాయై నమః |
ఓం కులకర్త్ర్యై నమః |
ఓం కులవర్త్మప్రకాశిన్యై నమః |
ఓం కస్తూరీరసనీలాయై నమః |
ఓం కామ్యాయై నమః |
ఓం కామస్వరూపిణ్యై నమః |
ఓం కకారవర్ణనిలయాయై నమః | 18
ఓం కామధేనవే నమః |
ఓం కరాళికాయై నమః |
ఓం కులకాంతాయై నమః |
ఓం కరాళాస్యాయై నమః |
ఓం కామార్తాయై నమః |
ఓం కళావత్యై నమః |
ఓం కృశోదర్యై నమః |
ఓం కామాఖ్యాయై నమః |
ఓం కౌమార్యై నమః | 27
ఓం కులపాలిన్యై నమః |
ఓం కులజాయై నమః |
ఓం కులకన్యాయై నమః |
ఓం కులహాయై నమః |
ఓం కులపూజితాయై నమః |
ఓం కామేశ్వర్యై నమః |
ఓం కామకాంతాయై నమః |
ఓం కుంజరేశ్వరగామిన్యై నమః |
ఓం కామదాత్ర్యై నమః | 36
ఓం కామహర్త్ర్యై నమః |
ఓం కృష్ణాయై నమః |
ఓం కపర్దిన్యై నమః |
ఓం కుముదాయై నమః |
ఓం కృష్ణదేహాయై నమః |
ఓం కాళింద్యై నమః |
ఓం కులపూజితాయై నమః |
ఓం కాశ్యప్యై నమః |
ఓం కృష్ణమాత్రే నమః | 45
ఓం కులిశాంగ్యై నమః |
ఓం కళాయై నమః |
ఓం క్రీం రూపాయై నమః |
ఓం కులగమ్యాయై నమః |
ఓం కమలాయై నమః |
ఓం కృష్ణపూజితాయై నమః |
ఓం కృశాంగ్యై నమః |
ఓం కిన్నర్యై నమః |
ఓం కర్త్ర్యై నమః | 54
ఓం కలకంఠ్యై నమః |
ఓం కార్తిక్యై నమః |
ఓం కంబుకంఠ్యై నమః |
ఓం కౌళిన్యై నమః |
ఓం కుముదాయై నమః |
ఓం కామజీవిన్యై నమః |
ఓం కులస్త్రియై నమః |
ఓం కీర్తికాయై నమః |
ఓం కృత్యాయై నమః | 63
ఓం కీర్త్యై నమః |
ఓం కులపాలికాయై నమః |
ఓం కామదేవకళాయై నమః |
ఓం కల్పలతాయై నమః |
ఓం కామాంగవర్ధిన్యై నమః |
ఓం కుంతాయై నమః |
ఓం కుముదప్రీతాయై నమః |
ఓం కదంబకుసుమోత్సుకాయై నమః |
ఓం కాదంబిన్యై నమః | 72
ఓం కమలిన్యై నమః |
ఓం కృష్ణానందప్రదాయిన్యై నమః |
ఓం కుమారీపూజనరతాయై నమః |
ఓం కుమారీగణశోభితాయై నమః |
ఓం కుమారీరంజనరతాయై నమః |
ఓం కుమారీవ్రతధారిణ్యై నమః |
ఓం కంకాళ్యై నమః |
ఓం కమనీయాయై నమః |
ఓం కామశాస్త్రవిశారదాయై నమః | 81
ఓం కపాలఖట్వాంగధరాయై నమః |
ఓం కాలభైరవరూపిణ్యై నమః |
ఓం కోటర్యై నమః |
ఓం కోటరాక్ష్యై నమః |
ఓం కాశీవాసిన్యై నమః |
ఓం కైలాసవాసిన్యై నమః |
ఓం కాత్యాయన్యై నమః |
ఓం కార్యకర్యై నమః |
ఓం కావ్యశాస్త్రప్రమోదిన్యై నమః | 90
ఓం కామాకర్షణరూపాయై నమః |
ఓం కామపీఠనివాసిన్యై నమః |
ఓం కంకిన్యై నమః |
ఓం కాకిన్యై నమః |
ఓం క్రీడాయై నమః |
ఓం కుత్సితాయై నమః |
ఓం కలహప్రియాయై నమః |
ఓం కుండగోలోద్భవప్రాణాయై నమః |
ఓం కౌశిక్యై నమః | 99
ఓం కీర్తివర్ధిన్యై నమః |
ఓం కుంభస్తన్యై నమః |
ఓం కటాక్షాయై నమః |
ఓం కావ్యాయై నమః |
ఓం కోకనదప్రియాయై నమః |
ఓం కాంతారవాసిన్యై నమః |
ఓం కాంత్యై నమః |
ఓం కఠినాయై నమః |
ఓం కృష్ణవల్లభాయై నమః | 108
ఇతి కకారాది శ్రీ కాళీ అష్టోత్తరశతనామావళిః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.